¡Sorpréndeme!

Basara IIIT Students withdraw Agitation : ఫలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు | ABP Desam

2022-06-21 110 Dailymotion

ఏడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఆగాయి. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు సోమవారం అర్థరాత్రి నుంచి ఆందోళనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమైన విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.